(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
13.21. అధ్యాయః 021
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
వర్షసహస్రాంతే పరిణతాదండాద్వినిర్గతేన గరుడేన మాతృపార్శ్వం విహాయ చిరాద్దేశాంతరేష్వేవ సంచరణం॥ 1 ॥
కదాచనం కద్రూవినతాక్ష్యాం సముద్రాంతే ఉచ్చైరశ్రవసో హయస్య దర్శనం॥ 2 ॥
కద్ర్వా హయస్య వర్ణం పృష్టయా వినతయా సర్వాంగశ్వేతత్వకథనం।
`కద్ర్వా తు నీలవాలత్వకథనం॥ 3 ॥'
తథా వివదమానాభ్యాం తాభ్యాం స్వోక్తవ్యత్యాసే అన్యతరయాఽన్యతరస్యా దాస్యవహనరూపపణబంధనం॥ 4 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text
`భీష్మ ఉవాచ।
వినతా పుత్రశోకార్తా శాపాద్భీతా చ భారత।
ప్రతీక్షతే స్మ తం కాలం యః పుత్రోక్తస్తదాఽభవత్॥ 13-21-1(81812)
తతోఽప్యతీతే పంచశతే వర్షాణాం కాలసంయుగే।
గరుడోఽథ మహావీర్యో జజ్ఞే భుజగభుగ్బలీ॥ 13-21-2(81813)
బంధురాస్యః శిఖీ పత్రకోశః కూర్మనఖో మహాన్।
రక్తాక్షః సంహతగ్రీవో హ్రస్వపాదో మహాశిరాః॥ 13-21-3(81814)
యస్త్వండాత్స వినిర్భిన్నో నిష్క్రాంతో భరతర్షభ।
వినతాపూర్వజః పుత్రః సోఽరుణో దృశ్యతే దివి॥ 13-21-4(81815)
పూర్వాం దిశామభిప్రేత్య సూర్యస్యోదయనం ప్రతి।
అరుణోఽరుణసంకాశో నాంనా చైవారుణః స్మృతః॥ 13-21-5(81816)
జాతమాత్రస్తు విహగో గరుడః పన్నగాశనః।
విహాయ మాతరం క్షిప్రమగమత్సర్వతో దిశః॥ 13-21-6(81817)
స తదా వవృధేఽతీవ సర్వకామైః కదాఽర్చితః।
పితామహవిసృష్టేన భోజనేన విశాంపతే॥ 13-21-7(81818)
తస్మింశ్చ విహగే తత్ర యథాకామం వివర్ధతి।
కద్రూశ్చ వినతా చైవాగచ్ఛతాం సాగరం ప్రతి॥ 13-21-8(81819)
దదృశాతే తు తే యాంతముచ్చైశ్శ్రవసమంతికాత్।
స్నాత్వోపవృత్తం త్వరితం పీతవంతం చ వాజినం॥ 13-21-9(81820)
తతః కద్రూర్హసంత్యేవ వినతామిదమబ్రవీత్।
హయస్య వర్ణః కో న్వత్ర బ్రూహి యస్తే మతః శుభే॥ 13-21-10(81821)
వినతోవాచ। 13-21-11x(6795)
ఏకవర్ణో హయో రాజ్ఞి సర్వశ్వేతో మతో మమ।
వర్ణం వా కీదృశం తస్య మన్యతే త్వం మనస్విని॥ 13-21-11(81822)
కద్రూరువాచ। 13-21-12x(6796)
సర్వశ్వేతో మతస్తుభ్యం య ఏష హయసత్తమః।
బ్రూహి కల్యాణి దీవ్యావో వర్ణాన్యత్వేన భామిని॥ 13-21-12(81823)
వినతోవాచ। 13-21-13x(6797)
యద్యార్యే దీవ్యసి త్వం మే కః పణో నో భవిష్యతి।
సా తజ్జ్ఞాత్వా పణేయం వై జ్ఞాత్వా తు విపణే త్వయా॥ 13-21-13(81824)
కద్రూరువాచ। 13-21-14x(6798)
జితా దాసీ భవేర్మే త్వమహం చాప్యసితేక్షణే।
నైకవర్ణైకవర్ణత్వే వినతే రోచతే చ తే॥ 13-21-14(81825)
రోచతే మే పణే రాజ్ఞి దాసీత్వేన న సంశయః।
సత్యమాతిష్ఠ భద్రం తే సత్యే స్థాస్యామి చాప్యహం'॥ ॥ 13-21-15(81826)
ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి ఏకవింశోఽధ్యాయః॥ 21 ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.